Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

04:31 PM, 4 ఏప్రిల్, 2026
హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’కి సంబంధించి తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైలర్‌లో ఎస్.జె. సూర్య వాయిస్‌తో ప్రారంభమై, ''మన లైఫ్ లో ఏవైతే ముఖ్యమో అవన్నీ ఇన్సూరెన్స్ చేస్తున్న ఈ లోకంలో ఇన్సూరెన్స్ చేయడానికి ఏదైనా దారి లేదా.. ఆ దారి.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అంటూ ఎస్జే సూర్య వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. 'ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కులం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు అమ్మ ఒప్పుకోలేదు నాన్న ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్పే వాళ్ళు.. ఇప్పుడు ఒక యాప్ ఒప్పుకోలేదని బ్రేకప్ చెప్తున్నారా'' అంటూ ప్రదీప్ రంగనాథ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఎంటర్టైనింగ్ కాన్ఫ్లిక్ట్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, ఆయనకు కృతి శెట్టితో ఉన్న కెమిస్ట్రీ కూడా కొత్తగా అనిపిస్తోంది. ఎస్.జె. సూర్య నటన ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న కాన్సెప్ట్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ యూనిక్‌గా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ కెమెరా వర్క్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఈ చిత్రం ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చివరి దశలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టికెట్ల విక్రయాలు

చివరి దశలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టికెట్ల విక్రయాలు

‘డ్రాగన్‌’ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు: టోవినో థామస్...

‘డ్రాగన్‌’ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు: టోవినో థామస్...

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక: అణ్వాయుధాలకు అవకాశం లేదు

ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరిక: అణ్వాయుధాలకు అవకాశం లేదు

క్రిప్టో మార్కెట్‌లో కుదుపు.. బిట్‌కాయిన్‌ పతనం

క్రిప్టో మార్కెట్‌లో కుదుపు.. బిట్‌కాయిన్‌ పతనం

సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

ట్యాగ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతెలుగు ట్రైలర్అనిల్ రావిపూడిప్రదీప్ రంగనాథన్కృతి శెట్టిఎస్ జె సూర్యవిఘ్నేష్ శివన్నయనతారయంగ్ సెన్సేషన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: గుజరాత్ పై రాజస్థాన్  విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: గుజరాత్ పై రాజస్థాన్ విజయం

సరికొత్త స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగ చైతన్య....
సినిమాలు

సరికొత్త స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగ చైతన్య....

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....
సినిమాలు

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...
సినిమాలు

రివ్యూ రైటర్స్ పై జీవిత రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు...

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్
సినిమాలు

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం
న్యూస్

సుప్రీం కోర్టు సీజె ను కలిసిన సీఎం

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
క్రీడలు

కమిన్స్ షాక్‌తో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ

దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.
రాజకీయాలు

దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మద్దతు ప్రకటించాయి.

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు
న్యూస్

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..
టెక్నాలజీ

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి
సినిమాలు

సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న షన్ను-వైష్ణవి

పార్లమెంట్‌  నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
న్యూస్

పార్లమెంట్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!