Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

10:16 PM, 4 ఏప్రిల్, 2026
'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

శర్వానంద్ హీరోగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బైకర్’పై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించారు. ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాను వీక్షించిన నాగార్జున, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

“కుటుంబ భావోద్వేగాలు, బంధాలను ‘బైకర్’ చిత్రం ఎంతో అందంగా సెలబ్రేట్ చేసింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ తప్పక చూడాల్సినవి. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా ఉన్నత స్థాయిలో ఉంది” అని నాగార్జున పేర్కొన్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరపై ప్రత్యేకంగా ప్రశంసలు వ్యక్తం చేస్తూ, “అభిలాష్ మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థి కావడం నాకు గర్వంగా ఉంది. ఈ కథను ఇంత పరిణతితో తెరకెక్కించినందుకు దర్శకుడు మరియు చిత్ర బృందానికి నా అభినందనలు” అని తెలిపారు. స్టార్ హీరో నుంచి ఈ స్థాయిలో ప్రశంసలు రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

అనకాపల్లిలో సిరివెన్నెల స్మృతివనం ప్రత్యేక కార్యక్రమం

అనకాపల్లిలో సిరివెన్నెల స్మృతివనం ప్రత్యేక కార్యక్రమం

మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ రిలీజ్

మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ రిలీజ్

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో

రేపు 'మెగా 158' ప్రారంభ వేడుకలో రామ్ చరణ్

రేపు 'మెగా 158' ప్రారంభ వేడుకలో రామ్ చరణ్

ట్యాగ్లు
బైకర్ మూవీఅక్కినేని నాగార్జునశర్వానంద్రాజశేఖర్అభిలాష్ రెడ్డిసినిమా ప్రశంసలుటాలీవుడ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం
జనరల్

‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం
జనరల్

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం
జనరల్

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు
జనరల్

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు
సినిమాలు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు
సినిమాలు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

రిషభ్ పంత్ అవుట్? టీమిండియా సెలక్షన్‌పై హాట్ డిబేట్
క్రీడలు

రిషభ్ పంత్ అవుట్? టీమిండియా సెలక్షన్‌పై హాట్ డిబేట్

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం
జనరల్

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్
క్రీడలు

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్

ఈవీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్
జనరల్

ఈవీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్

కాళేశ్వరం అంత్య సరస్వతీ పుష్కరాలు ఘన ప్రారంభం
జనరల్

కాళేశ్వరం అంత్య సరస్వతీ పుష్కరాలు ఘన ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!