Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

10:34 AM, 18 ఏప్రిల్, 2026
‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

టాలీవుడ్ వెర్సటైల్ ఆర్టిస్ట్ జేడీ చక్రవర్తి ‘చేతబడి’ చిత్రం టైటిల్‌ను రివీల్ చేశారు. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పిస్తున్నారు. సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ గీత రచన చేస్తున్నారు.

మిర్లాన్ నసీర్ సినిమాటోగ్రఫీ, వంశీ ఎడిటింగ్ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం హారర్, మిస్టరీతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తి పెంచింది. జేడీ చక్రవర్తి మునుపెన్నడూ చేయని డిఫరెంట్ అవతారంలో హీరోగా, విలన్‌గా కనిపించబోతున్నారు.

రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఐదు భాషల ఆడియో రైట్స్ సరిగమ సంస్థ దక్కించుకుంది. తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో వేర్వేరు పాటలు సేమ్ విజువల్స్‌తో విడుదల కానున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వనుంది. జేడీ డ్యూయల్ షేడ్స్‌లో నటించడం మరో ఆకర్షణ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!

రికార్డు వృద్ధిలో వాహన పరిశ్రమ

రికార్డు వృద్ధిలో వాహన పరిశ్రమ

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

గ్లామర్ కోసం లక్షలు ఖర్చు ? సమీరా రెడ్డి ఆవేదన !

గ్లామర్ కోసం లక్షలు ఖర్చు ? సమీరా రెడ్డి ఆవేదన !

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

ట్యాగ్లు
జేడీ చక్రవర్తిచేతబడి మూవీటాలీవుడ్ న్యూస్హారర్ మిస్టరీరియల్ ఇన్సిడెంట్తెలుగు సినిమాసూర్యాస్అచ్చు రాజమణి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్లుండి రైతు భరోసా విడుదల
న్యూస్

ఎల్లుండి రైతు భరోసా విడుదల

కాల్పుల విరమణ గడువును పొడిగించకపోవచ్చు : ట్రంప్
రాజకీయాలు

కాల్పుల విరమణ గడువును పొడిగించకపోవచ్చు : ట్రంప్

 20న అమెరికా - ఇరాన్ మరోవిడత చర్చలు ?
రాజకీయాలు

20న అమెరికా - ఇరాన్ మరోవిడత చర్చలు ?

హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్

చిన్నారి పునర్వికకు అండగా నిలిచిన నారా లోకేష్.. భావోద్వేగ కథ
న్యూస్

చిన్నారి పునర్వికకు అండగా నిలిచిన నారా లోకేష్.. భావోద్వేగ కథ

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
రాజకీయాలు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
న్యూస్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!
సినిమాలు

‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

 చుంకీ పాండేకు భార్యగా నటించడంపై అసంతృప్తి.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు!
సినిమాలు

చుంకీ పాండేకు భార్యగా నటించడంపై అసంతృప్తి.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు!

యశ్ ‘టాక్సిక్’ కథ లీక్.. ఫాదర్-సన్ రివెంజ్ సాగా?
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ కథ లీక్.. ఫాదర్-సన్ రివెంజ్ సాగా?

 శరవేగంగా ‘వారణాసి’ షూటింగ్!
సినిమాలు

శరవేగంగా ‘వారణాసి’ షూటింగ్!

అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ క్రేజ్! అప్పుడే 70 కోట్లు ఔట్?
సినిమాలు

అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ క్రేజ్! అప్పుడే 70 కోట్లు ఔట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!