Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆశ్రమం కు వెళ్లిన విరాట్ అనుష్క !

03:15 AM, 21 ఏప్రిల్, 2026
ఆశ్రమం కు వెళ్లిన విరాట్ అనుష్క !

విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ ఏప్రిల్ 20న వృందావన్లోని ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సత్సంగ్‌లో పాల్గొని, గురువుతో మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పర్యటన అక్షయ తృతీయ సందర్భంగా జరగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ విరామ సమయంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక పర్యటనపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!

టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: రేవంత్

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు దర్శకుల సంఘం

ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు దర్శకుల సంఘం

బాలకృష్ణ – వెంకటేష్ ఢీ… ఒకే కథ యుద్ధం

బాలకృష్ణ – వెంకటేష్ ఢీ… ఒకే కథ యుద్ధం

ఓలా సంస్థకు జరిమానా

ఓలా సంస్థకు జరిమానా

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !

కస్టమర్ అనుభవాన్ని మార్చే సిఎక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను ఆడోబ్ ఆవిష్కరణ

కస్టమర్ అనుభవాన్ని మార్చే సిఎక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను ఆడోబ్ ఆవిష్కరణ

ట్యాగ్లు
విరాట్ కోహ్లీఅనుష్క శర్మవృందావన్ప్రేమానంద్ మహారాజ్అక్షయ తృతీయఐపీఎల్ విరామంఆధ్యాత్మిక పర్యటనసత్సంగ్సెలబ్రిటీ వార్తలుభారత్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి
సినిమాలు

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
న్యూస్

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్
సినిమాలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?
గాసిప్స్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
సినిమాలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం
న్యూస్

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు
బిజినెస్

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు

ఓలా సంస్థకు జరిమానా
బిజినెస్

ఓలా సంస్థకు జరిమానా

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
న్యూస్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?
సినిమాలు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!