Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

04:08 PM, 22 ఏప్రిల్, 2026
గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్ ఎన్‌. హనుమంతరావు ఈరోజు లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. రాబోయే సరస్వతి అంత్య పుష్కరాలకు ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు (జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు), సరస్వతి అంత్య పుష్కరాలు (మే 21 నుంచి జూన్ 1, 2026 వరకు) నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్ల పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను గవర్నర్‌కు వివరించారు.

పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు. భక్తుల వసతి సదుపాయాలు, రద్దీ నియంత్రణ చర్యలు, ముఖ్య ఆలయాల ప్రాధాన్యత, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాల పై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో “థ్రాష్” మూవీ!

ఓటీటీలో “థ్రాష్” మూవీ!

పసుపు అరటితో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు మంచివేనా?: డాక్టర్లు

పసుపు అరటితో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు మంచివేనా?: డాక్టర్లు

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

ఓటీటీలో బ్యాండు మేళం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో బ్యాండు మేళం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు దర్శకుల సంఘం

ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు దర్శకుల సంఘం

ట్యాగ్లు
సరస్వతి పుష్కరాలుగోదావరి పుష్కరాలుగవర్నర్దేవాదాయ శాఖశైలజా రామయ్యర్హనుమంతరావుపుష్కరాల ఏర్పాట్లు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై  ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

యాక్షన్ మరియు  కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల
సినిమాలు

యాక్షన్ మరియు కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
రాజకీయాలు

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
రాజకీయాలు

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!