Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్

02:09 AM, 18 ఏప్రిల్, 2026
బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఓడిపోవడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విజయమని అన్నారు. ఉత్తర భారతంలో సీట్లు పెంచుకుని రాజకీయ లాభం పొందేందుకు చట్ట విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించిందని, కానీ కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కలిసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, అయితే ఆ అమలును 2029 కి వాయిదా వేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ డీలిమిటేషన్ ద్వారా రాజకీయ లాభం పొందాలని చూశిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కుల గణన తర్వాతే చట్ట సవరణ చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

తెలంగాణ ఉద్యమంపై వ్యాఖ్యలపై తేజస్వి సూర్య వివరణ

తెలంగాణ ఉద్యమంపై వ్యాఖ్యలపై తేజస్వి సూర్య వివరణ

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

పెద్ది తర్వాత మరో సినిమా చేయనున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు?

పెద్ది తర్వాత మరో సినిమా చేయనున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు?

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్

వేదాంత ప్లాంట్ పేలుడు కేసు: అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

వేదాంత ప్లాంట్ పేలుడు కేసు: అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: అన్నా కొణిదెల....

పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: అన్నా కొణిదెల....

ట్యాగ్లు
మహేష్ కుమార్ గౌడ్పీసీసీ చీఫ్రాజ్యాంగ సవరణ బిల్లులోక్‌సభబీజేపీకాంగ్రెస్డీలిమిటేషన్ బిల్లుమహిళా రిజర్వేషన్భారత రాజకీయాలుప్రజాస్వామ్యం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా చమురు.. మరో నెల పాటు ఆంక్షల సడలింపు
న్యూస్

రష్యా చమురు.. మరో నెల పాటు ఆంక్షల సడలింపు

రిలయన్స్ జియో ఐపీఓకు సిద్ధం..
బిజినెస్

రిలయన్స్ జియో ఐపీఓకు సిద్ధం..

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !
న్యూస్

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !
న్యూస్

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు
న్యూస్

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది : సీఎం చంద్రబాబు

మహిళా బిల్లుపై ప్రతిపక్షాలపై విమర్శలు
రాజకీయాలు

మహిళా బిల్లుపై ప్రతిపక్షాలపై విమర్శలు

బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్
న్యూస్

బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విజయం : పీసీసీ చీఫ్ మహేష్

భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజు - సీఎం రేవంత్
న్యూస్

భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజు - సీఎం రేవంత్

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !
న్యూస్

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు
రాజకీయాలు

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు

సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు
న్యూస్

సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!