
రాజకీయాలు

గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. కస్టడీలో హింసించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిరసన కొనసాగుతోంది.
తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కూడా అంబటి రాంబాబు కోరారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుండగా, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!