
టెక్నాలజీ

ఢిల్లీలోని ఎయిర్‌పోర్టులో రెండు రోజుల క్రితం తలెత్తిన తీవ్రమైన సాంకేతిక సమస్యపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) స్పందించింది.
ఈ సమస్యను తాము కొన్ని నెలల క్రితమే గుర్తించి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి లేఖ రాసి హెచ్చరించామని తెలిపింది.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని సూచించినప్పటికీ, తమ సూచనలను పట్టించుకోలేదని ATC పేర్కొంది.
దీని ఫలితంగా ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలి, 800కు పైగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!