
ఓటిటి

యాక్టివ్ సిమ్‌కార్డు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మొబైల్ మెసేజింగ్ యాప్‌లు పనిచేసేలా తీసుకొచ్చిన సిమ్ బైండింగ్ నిబంధన అమలుకు గడువును ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా, యాప్‌ల వెబ్ వెర్షన్లకు గతంలో అమల్లో ఉన్న తప్పనిసరి 6 గంటల లాగౌట్ నిబంధనను తొలగించి, దాని స్థానంలో రిస్క్ అనాలిసిస్ ఆధారిత లాగౌట్ విధానాన్ని టెలికాం విభాగం (DoT) ప్రవేశపెట్టింది.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!