Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళ్ ట్రెండింగ్ సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్

07:33 AM, 2 ఏప్రిల్, 2026
తమిళ్ ట్రెండింగ్ సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్

గత ఏడాది నుంచి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలోని ‘ధీమా’ పాట చాలా వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాటకు లిరిక్స్ కూడా విఘ్నేశ్ శివన్ రాయగా, అనిరుధ్ రవిచందర్ తన స్వరంతో మరింత ఆకట్టుకునేలా చేశాడు. పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులకి బాగా నచ్చింది.

ఇప్పుడు ఈ పాట తెలుగు వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. “హృదయపు కోటే దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే..” అంటూ ప్రారంభమయ్యే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆలస్యంగా అయినా తెలుగులో రిలీజ్ చేసినందుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నయనతార నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్, మాళవిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల10 న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

రామాయణ ‘రామ’ గ్లింప్స్ వైరల్

రామాయణ ‘రామ’ గ్లింప్స్ వైరల్

అమరావతికి చట్టబద్ధత కోసం చారిత్రాత్మక తీర్మానం ఆమోదం!

అమరావతికి చట్టబద్ధత కోసం చారిత్రాత్మక తీర్మానం ఆమోదం!

విజయవాడ ఉగ్ర కేసు దర్యాప్తు వేగం !

విజయవాడ ఉగ్ర కేసు దర్యాప్తు వేగం !

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

అమెజాన్ క్లౌడ్ సర్వర్లపై ఇరాన్ దాడులు

అమెజాన్ క్లౌడ్ సర్వర్లపై ఇరాన్ దాడులు

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

కువైట్ నుంచి ఇజ్రాయెల్ వరకూ ఇరాన్ దాడులు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

కువైట్ నుంచి ఇజ్రాయెల్ వరకూ ఇరాన్ దాడులు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

ట్యాగ్లు
ధీమా పాటలవ్ ఇన్సూరెన్స్ కంపెనీప్రదీప్ రంగనాథన్కృతీ శెట్టివిఘ్నేశ్ శివన్అనిరుధ్ రవిచందర్నయనతారతెలుగు వెర్షన్వైరల్ పాటసోషల్ మీడియా ట్రెండ్యూట్యూబ్ వైరల్సినిమా విడుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర
న్యూస్

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు
సినిమాలు

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ
న్యూస్

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?
గాసిప్స్

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి
సినిమాలు

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!
సినిమాలు

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

బైకర్ కు భారీ స్పందన!
సినిమాలు

బైకర్ కు భారీ స్పందన!

నిహారిక ప్రొడక్షన్లో భారీ బడ్జెట్ మూవీగా నిలుస్తున్న బరి?
సినిమాలు

నిహారిక ప్రొడక్షన్లో భారీ బడ్జెట్ మూవీగా నిలుస్తున్న బరి?

సల్మాన్ - వంశీ పైడిపల్లి  సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!