
రాజకీయాలు

దేశంలో ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వేరియంట్‌ను బట్టి లీటర్‌కు ₹1.50 నుంచి ₹11 వరకు ధరలు పెంచారు. ఢిల్లీలో 100 ఆక్టేన్ పెట్రోల్ (XP100) ధర ₹149 నుంచి ₹160కి పెరిగింది.
అలాగే ప్రీమియం డీజిల్ ‘ఎక్స్‌ట్రా గ్రీన్’ ధర కూడా ₹91.49 నుంచి ₹92.99కి పెరిగింది. ఈ ధరల పెంపు నగరాల్లో ప్రీమియం ఇంధనం వాడే వారికి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రిఫైనింగ్ ఖర్చులు పెరగడం వల్ల ఈ పెంపు జరిగినట్లు తెలుస్తోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!