Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

Writer: Shivani K 11:16 AM, 1 జులై, 2026
కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

యంగ్ బ్యూటీ రియా శింబు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కప్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘సర్వం మాయ’ చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించారు. తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించిన రియా ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం ఆమె చియాన్ విక్రమ్ సరసన చియాన్-63 అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అలాగే తాజాగా విజయ్ సేతుపతి హీరోగా రాబోయే కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కిరుత్తిగ ఉదయనిధి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మానవ భావోద్వేగాలపై ఆధారపడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌లో లేడీస్ పవర్

టాక్సిక్‌లో లేడీస్ పవర్

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

ట్యాగ్లు
రియా శింబుచియాన్ విక్రమ్విజయ్ సేతుపతికోలీవుడ్తమిళ సినిమామలయాళ సినిమాకిరుత్తిగ ఉదయనిధిరెడ్ జెయింట్ స్టూడియోస్సినిమా వార్తలుదక్షిణ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత
జనరల్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు
రాజకీయాలు

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!