19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

Writer: Chandrika 04:54 PM, 19 నవంబర్, 2026
గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

క్లిష్టమైన, బహుళ దశల పనులను మరింత వేగంగా పూర్తి చేసేలా గూగుల్‌ తన కొత్త ఏఐ మోడల్‌ Gemini 4 Neonను విడుదల చేసింది. నవంబర్‌ 18న ప్రకటించిన ఈ మోడల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కోడింగ్‌, పరిశోధన, డేటా విశ్లేషణ, శాస్త్రీయ రంగాలకు సంబంధించిన పనులను సమర్థంగా నిర్వహించగలదని సంస్థ తెలిపింది. అధునాతన రీజనింగ్‌ సామర్థ్యంతో పాటు తక్కువ సమయంలో పనులను పూర్తి చేయడం, ఖర్చులను తగ్గించడం దీని ప్రత్యేకతలని పేర్కొంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇండెక్స్‌లో 61 స్కోరుతో మూడో స్థానాన్ని సాధించినట్లు గూగుల్‌ వెల్లడించింది. న్యాయపరమైన పరిశోధనలు, పన్నులకు సంబంధించిన పనులు, వినియోగదారుల సూచనలకు అనుగుణంగా పనిచేయడంలోనూ ఈ మోడల్‌ మెరుగైన ఫలితాలు సాధించిందని తెలిపింది.

Gemini 4 Neon, Gemini 4 Carbon కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని, మొత్తం ఖర్చును సుమారు 60 శాతం తగ్గిస్తుందని గూగుల్‌ పేర్కొంది. ఒకేసారి గరిష్ఠంగా 10 లక్షల టోకెన్ల సమాచారాన్ని ప్రాసెస్‌ చేయగలదు. PDFలు, చార్టులు, ఆడియో, వీడియోలను విశ్లేషించి ఆర్థిక నమూనాలు, నివేదికలు, పరిశోధన పత్రాలను రూపొందించగలదు. దీర్ఘకాలం కొనసాగే క్లిష్టమైన పనులను కూడా నిర్వహించేలా దీన్ని అభివృద్ధి చేశారు. చెల్లింపు Gemini API, Google AI Studio, Google Antigravityతో పాటు Google AI Pro, Ultra సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. API వినియోగానికి ప్రతి పది లక్షల ఇన్‌పుట్‌ టోకెన్లకు 3 డాలర్లు, అవుట్‌పుట్‌ టోకెన్లకు 15 డాలర్లు ధరగా నిర్ణయించారు. ఉచిత Gemini ప్లాన్‌లో ఈ మోడల్‌ అందుబాటులో ఉండదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీటీఏ 6 హైప్‌ మధ్య భారత్‌ ప్రగతిని గుర్తుచేసిన మోదీ

జీటీఏ 6 హైప్‌ మధ్య భారత్‌ ప్రగతిని గుర్తుచేసిన మోదీ

ఏఐ బూమ్‌తో ఉద్యోగుల పంట పండనుందా?

ఏఐ బూమ్‌తో ఉద్యోగుల పంట పండనుందా?

జావా వినియోగదారులకు అలర్ట్.. కీలక లోపం వెలుగులోకి

జావా వినియోగదారులకు అలర్ట్.. కీలక లోపం వెలుగులోకి

కొత్త లుక్, ప్రీమియం ఫీచర్లతో విన్ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్..

కొత్త లుక్, ప్రీమియం ఫీచర్లతో విన్ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్..

ఇంటెల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు..

ఇంటెల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు..

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై మెటా కొత్త రూల్స్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై మెటా కొత్త రూల్స్!

ట్యాగ్లు
గూగుల్‌ Gemini 4 Neonగూగుల్‌ ఏఐకృత్రిమ మేధజెమినీ ఏఐ మోడల్‌ఏఐ టెక్నాలజీడేటా విశ్లేషణసాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ఏఐ పరిశోధనగూగుల్‌ ఏఐ ప్రోజెమినీ API
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!