19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రుక్కు రుక్కు రుక్మిణి’ పాటకు నాని, నితిన్ స్టెప్పులు..

Writer: Chandrika 08:29 PM, 18 నవంబర్, 2026
‘రుక్కు రుక్కు రుక్మిణి’ పాటకు నాని, నితిన్ స్టెప్పులు..

యువ కథానాయకుడు నితిన్ హీరోగా మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా నానితో కలిసి ప్రత్యేకంగా జామ్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని, నితిన్ కలిసి ‘రుక్కు రుక్కు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..’ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. వీరిద్దరి డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా నాని తన సినీ ప్రయాణం ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. గతంలో నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో నితిన్‌తో తనకున్న అనుబంధాన్ని సరదాగా ప్రస్తావిస్తూ.. ‘‘నా ఆరంభంలో ఒక పేజీ నీది.. నీ పునః ప్రారంభంలో ఒక పేజీ నాది’’ అంటూ వ్యాఖ్యానించారు. నాని చేసిన ఈ సరదా వ్యాఖ్యలు జామ్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరు హీరోల మధ్య ఉన్న స్నేహం, గత అనుబంధం ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

ట్యాగ్లు
నితిన్నానిఅలియాస్ రుక్మిణీఅలియాస్ రుక్మిణీ సినిమాదీప్తి గంటామురళీకాంత్ దేవసోత్అల్లరి బుల్లోడుతెలుగు సినిమాటాలీవుడ్సినిమా ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!