
సినిమాలు

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తన పెద్ద కుమార్తె అవంతిక వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌ను విజయ్‌కు పరిచయం చేశారు. ఈ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన ఖుష్బూ, విజయ్‌తో కుటుంబ సమేతంగా కలవడం తమ జీవితంలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమను ఎప్పటిలాగే ప్రేమగా ఆహ్వానించారని తెలిపారు. విజయ్ చూపిన ఆప్యాయత, ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భేటీ తమ కుటుంబానికి చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!