Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..

04:47 PM, 3 జూన్, 2026
కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

షూటింగ్ సమయంలో తన పాత్ర కోసం శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాల్సి వచ్చిందని, అందుకే ప్రోటీన్స్ కోసం నాన్‌వెజ్ ఆహారం తీసుకున్నానని విష్ణు తెలిపారు. తాను పుట్టుకతోనే నాన్‌వెజిటేరియన్ కావడంతో అందులో ఎలాంటి తప్పు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తిగత ఆహారపు అలవాట్లను గౌరవించాలని అంటుండగా, మరికొందరు భక్తిరస చిత్రానికి సంబంధించిన పాత్ర పోషించే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్

త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్

సీఎం విజయ్‌ను కలిసిన ఖుష్బూ కుటుంబం

సీఎం విజయ్‌ను కలిసిన ఖుష్బూ కుటుంబం

హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా

హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..

రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు

రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు

ట్యాగ్లు
మంచు విష్ణుకన్నప్పటాలీవుడ్సోషల్ మీడియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..
సినిమాలు

కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక
రాజకీయాలు

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి-తమిళనాడు ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి-తమిళనాడు ప్రభుత్వం

35 ఏళ్ల తర్వాత తీర్పు.. 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష
జనరల్

35 ఏళ్ల తర్వాత తీర్పు.. 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్
జనరల్

అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్

రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
జనరల్

రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!
జనరల్

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు
జనరల్

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..
రాజకీయాలు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా
బిజినెస్

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన
జనరల్

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం
జనరల్

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!