
జనరల్

పార్లమెంటు సభ్యులు మల్లు రవి ఈరోజు కడ్తాల్ పట్టణ కేంద్రం నుంచి ఆమనగల్లు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం గురించి ఆరా తీశారు.
మహిళలు మహాలక్ష్మి పథకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ప్రజల దృష్టిని ఆకర్షించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!