Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..

03:07 PM, 3 జూన్, 2026
‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘బిచ్చగాడు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని – దర్శకుడు శశి కాంబినేషన్ మరోసారి ‘వంద దేవుళ్ళు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక అజయ్, కావ్య, శక్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామాజనేయులు జవ్వాని నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్, ఇతర పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విజయ్ ఆంటోని, స్వాసిక అజయ్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా

హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు

రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు

కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి

కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి

మెగా ఫ్యాన్స్ సంబరం.. కూకట్‌పల్లిలో రామ్ చరణ్ విగ్రహం
ట్యాగ్లు
విజయ్ ఆంటోనివంద దేవుళ్ళుశశితెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

మెగా ఫ్యాన్స్ సంబరం.. కూకట్‌పల్లిలో రామ్ చరణ్ విగ్రహం

హీరో నుంచి దర్శకుడిగా రామ్ కొత్త ప్రయాణం..

హీరో నుంచి దర్శకుడిగా రామ్ కొత్త ప్రయాణం..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!
జనరల్

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు
జనరల్

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..
రాజకీయాలు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా
బిజినెస్

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన
జనరల్

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం
జనరల్

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం

ఎయిర్ ఇండియా భవనాన్ని సొంతం చేసుకున్న మహారాష్ట్ర సర్కార్
జనరల్

ఎయిర్ ఇండియా భవనాన్ని సొంతం చేసుకున్న మహారాష్ట్ర సర్కార్

ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు
క్రీడలు

ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత
జనరల్

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత

ఖాన్ సర్‌  కోచింగ్ సెంటర్ పై కాల్పులు
జనరల్

ఖాన్ సర్‌ కోచింగ్ సెంటర్ పై కాల్పులు

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ
బిజినెస్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

కామెంట్స్ (1)

user
Suneel Mekala43 నిమిషాల క్రితం

Hi