Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్

04:29 PM, 3 జూన్, 2026
అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీపీజే) నేత అభిజీత్ దిప్కేను ముందస్తు నిర్బంధంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన చేపట్టే నిరసనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అమెరికా నుంచి డిపోర్ట్ అయి శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 6 నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు అవకాశం ఉందని తెలిసినా భారత్‌కు తిరిగి వస్తానని ఆయన వీడియో సందేశంలో తెలిపారు. తనకు బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి-తమిళనాడు ప్రభుత్వం

35 ఏళ్ల తర్వాత తీర్పు.. 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన

ట్యాగ్లు
అభిజీత్ దిప్కేసీపీజేఢిల్లీ విమానాశ్రయంరాజకీయ నిరసనభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..
సినిమాలు

కన్నప్ప షూటింగ్ అనుభవాలు పంచుకున్న విష్ణు..

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక
రాజకీయాలు

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి-తమిళనాడు ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి-తమిళనాడు ప్రభుత్వం

35 ఏళ్ల తర్వాత తీర్పు.. 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష
జనరల్

35 ఏళ్ల తర్వాత తీర్పు.. 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్
జనరల్

అభిజీత్ దిప్కే అరెస్టు అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయంలో హైటెన్షన్

రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
జనరల్

రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!
జనరల్

గ్రామసభల షెడ్యూల్ విడుదల...పూర్తి వివరాలు ఇవే!

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు
జనరల్

వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న ప్రచారం ఫేక్ - హైదరాబాద్ పోలీసులు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..
రాజకీయాలు

డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్ జగన్..

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా
బిజినెస్

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన
జనరల్

పవన్ వ్యాఖ్యలపై వెన్నెల గద్దర్ ఘాటు స్పందన

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం
జనరల్

ఆర్టీసీ బస్సులో ఎంపీ మల్లు రవి ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!