
జనరల్

దేశవ్యాప్తంగా నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షకు సుమారు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. భారతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష కీలకంగా భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సుమారు 45 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఫలితాలను వచ్చే జూన్ 1న ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!