17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

Writer: Pooja 12:57 PM, 17 ఆగస్టు, 2026
గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. APPSC గ్రూప్‌-1 అక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 తరహా స్కామ్‌ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో గ్రూప్‌-1 అక్రమాలపై చర్చిస్తామని తెలిపారు.

డీఎస్సీ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. డీఎస్సీలో మహిళా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఆత్మాభిమానంతోనే డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. గ్రూప్‌-1, డీఎస్సీ అంశాలపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై అసెంబ్లీ చర్చలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏపీ పీఎస్సీగ్రూప్-1 స్కాండీఎస్సీఆంధ్రప్రదేశ్అసెంబ్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్
రాజకీయాలు

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

శ్రీలంక బ్యాటింగ్‌ను కుదిపేసిన టీమిండియా
క్రీడలు

శ్రీలంక బ్యాటింగ్‌ను కుదిపేసిన టీమిండియా

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్
బిజినెస్

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్

రోహిత్ కోసం ఒడిశా నుంచి ముంబైకి సైకిల్ యాత్ర
జనరల్

రోహిత్ కోసం ఒడిశా నుంచి ముంబైకి సైకిల్ యాత్ర

‘వందే మాతరం’ను జాతీయ గీతంగా చేయాలి: ముకేశ్ ఖన్నా
జనరల్

‘వందే మాతరం’ను జాతీయ గీతంగా చేయాలి: ముకేశ్ ఖన్నా

దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్..
జనరల్

దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్..

ఎన్టీఆర్‌కు విజయవంతంగా భుజం సర్జరీ
సినిమాలు

ఎన్టీఆర్‌కు విజయవంతంగా భుజం సర్జరీ

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

పెరిగిన బంగారం ధరలు...
బిజినెస్

పెరిగిన బంగారం ధరలు...

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌
జనరల్

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!