17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

Writer: Pooja 04:23 PM, 17 ఆగస్టు, 2026
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

తెలంగాణలో భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చట్టపరంగా క్లియర్‌ అయిన భూములను కూడా మళ్లీ 22Aలో చేర్చి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లింపులు చేసిన తర్వాత భూమి 22Aలో ఉందంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని, గతంలో రుణాలు పొందిన ఆస్తుల విషయంలో ప్రజలు, బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

22A నుంచి భూములను తొలగించేందుకు రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారంటూ హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 2023 డిసెంబర్‌ 7 నుంచి భూములను నిషేధిత జాబితాలో చేర్చిన వివరాలతో ప్రభుత్వం వెంటనే వైట్‌ పేపర్‌ విడుదల చేయాలని, తప్పుగా చేర్చిన ఆస్తులను 22A పరిధి నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటి ఆస్తి కూడా 22A జాబితాలో ఉన్నట్లు ప్రస్తావిస్తూ, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ట్యాగ్లు
హరీశ్‌ రావుతెలంగాణ22Aభూముల వివాదంకాంగ్రెస్‌ ప్రభుత్వంరెవెన్యూ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్
జనరల్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ
జనరల్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!