2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

Writer: Chandrika 04:37 PM, 17 ఆగస్టు, 2026
వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది చివర్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది విడుదలైన వన్‌ప్లస్ 15కు ఇది తదుపరి వెర్షన్‌గా రానుంది. తాజాగా చైనా నుంచి వచ్చిన లీక్ ప్రకారం.. వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే విషయంలో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందనుంది. BOEతో కలిసి వన్‌ప్లస్ కొత్త X4 లైట్-ఎమిటింగ్ మెటీరియల్‌ను కస్టమైజ్ చేసినట్లు సమాచారం. వన్‌ప్లస్ 15లో ఉపయోగించిన X3 మెటీరియల్‌తో పోలిస్తే ఇది మెరుగైన పవర్ ఎఫిషియెన్సీని అందించడంతో పాటు, డిస్‌ప్లే జీవితకాలాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు వైపులా మరింత సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను తీసుకురానున్నట్లు సమాచారం.

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. అంతర్గత పరీక్షల్లో కొత్త X4 డిస్‌ప్లే పలు అంశాల్లో శాంసంగ్ M-సిరీస్ ల్యూమినసెంట్ మెటీరియల్ కంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 16లో 185Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు CNY 4,999 అంటే దాదాపు రూ.71,000గా ఉండొచ్చని సమాచారం. అయితే ఈ వివరాలను వన్‌ప్లస్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

ట్యాగ్లు
వన్‌ప్లస్ 16వన్‌ప్లస్ 16 లీక్వన్‌ప్లస్వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్BOE X4స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేవన్‌ప్లస్ 16 డిస్‌ప్లేస్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో185Hz డిస్‌ప్లేటెక్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ
క్రీడలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!
బిజినెస్

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జనరల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!