
షోస్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖలు ఆయనను గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
పర్యావరణ పరిరక్షణ, అటవీ సంబంధిత అంశాల్లో కమిటీ కీలకంగా పనిచేయనుంది. నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!