17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

Writer: Pooja 12:09 PM, 17 ఆగస్టు, 2026
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లాలో నిర్మించిన ప్రతిష్ఠాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తొలి కమర్షియల్‌ విమానంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రయాణికుల్లో ఉత్సాహం కనిపించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ. ఆధునిక సదుపాయాలతో జీఎంఆర్‌ నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త గుర్తింపు తీసుకురానుందని అన్నారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం విమానాశ్రయంలోని కొన్ని కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు రహదారుల అభివృద్ధితో పాటు బీచ్‌ కారిడార్‌ పనులను కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయం, మెరుగైన రవాణా సదుపాయాలు, బీచ్‌ కారిడార్‌ వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంఆంధ్రప్రదేశ్ఉత్తరాంధ్రరామ్మోహన్‌ నాయుడుఇండిగోవిమానయాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: రాజకుమారి కథకు జడ్జీల ఫిదా.. టాప్ 15లోకి ఎంట్రీ

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భౌగోళిక ఉద్రిక్తతల వేళ పెరిగిన బంగారం ధరలు

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌
జనరల్

గ్రూప్‌-1 స్కాంపై చంద్రబాబు సీరియస్‌

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు
షోస్

అగ్నిపరీక్షలో శ్రీముఖి తీరుపై విమర్శలు

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
జనరల్

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి
రాజకీయాలు

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!