
క్రీడలు

జపాన్ ప్రధాని తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన కోసం భారతదేశానికి చేరుకున్నారు. నేటి నుంచి 16వ భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రారంభమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల సంబంధాలను మరింత బలపరచడంపై చర్చలు జరగనున్నాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా కీలకంగా చర్చించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!