14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

Writer: Pooja 06:03 AM, 14 ఆగస్టు, 2026
ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న నిరుపయోగ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ)కి బదిలీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పారిశ్రామిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూములను నేరుగా టీజీఐఐసీ ద్వారా కేటాయించేలా ప్రభుత్వ భూములను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు, వాటి వినియోగం, లీజుకు ఇచ్చిన భూముల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అదే సమయంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడంపైనా కేబినెట్‌ చర్చించనుంది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, ఏటీసీలు, ఐటీఐలు ఇప్పటికే శక్తి శాఖ పరిధిలో ఉండటంతో పాలిటెక్నిక్‌ కళాశాలలను కూడా అదే శాఖ కిందకు తీసుకువస్తే నైపుణ్యాభివృద్ధి సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గూడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు, గూడెందొడ్డిపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లోపాలపై చర్చ కూడా జరగనుంది. ధాన్యం అధికంగా పండే జిల్లాల్లో సైలో బ్యాగ్‌ నిర్మాణాలకు మహిళా సంఘాలకు భూముల కేటాయింపు, మెట్రో ఫేజ్‌-1కు రుణ సేకరణ, ఫేజ్‌-2 విస్తరణ, 22-ఏ నిషేధిత భూములు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలు కూడా కేబినెట్‌ ముందుకు రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంటీజీఐఐసీప్రభుత్వ భూములుతెలంగాణ కేబినెట్పారిశ్రామిక అభివృద్ధితెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!