14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

Writer: Pooja 06:51 AM, 14 ఆగస్టు, 2026
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. నకిలీ కార్డుల తయారీని నివారించేలా ఈ కార్డులను తొమ్మిది రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించారు. బ్యాంకు నోట్లు, పాస్‌పోర్టులు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో ఉపయోగించే సాంకేతికతను కూడా ఇందులో వినియోగించారు. వీటిని ‘ఆహార భద్రత కార్డులు’గా పేర్కొంటారు.

కొత్త కార్డులపై ఎడమవైపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చిత్రాలను ముద్రించారు. రేషన్‌ కార్డు నంబర్‌, కుటుంబ యజమాని పేరు, చౌకధరల దుకాణం సంఖ్యతో పాటు గ్రామం, మండలం, జిల్లా, ఇంటి చిరునామా వివరాలు ఉంటాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. కార్డులోని ఆధునిక భద్రతా ఫీచర్ల కారణంగా స్కాన్‌ చేయగానే లబ్ధిదారుల వివరాలను సులభంగా నిర్ధారించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

ట్యాగ్లు
స్మార్ట్ రేషన్ కార్డులుఆహార భద్రత కార్డులుతెలంగాణ ప్రభుత్వంరేవంత్ రెడ్డిఉత్తమ్ కుమార్ రెడ్డిరేషన్ కార్డు భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ
జనరల్

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక
జనరల్

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం
జనరల్

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే
జనరల్

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!