14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

Writer: Pooja 06:08 AM, 14 ఆగస్టు, 2026
స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

విద్యాభ్యాసం సంప్రదాయ డిగ్రీలతోనే ముగిసిపోకూడదని, యువత స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రీ-స్కిల్లింగ్‌పై దృష్టి పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం ఆదివాసీ భవన్‌లో జరిగిన మైనారిటీ ఎక్సలెన్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌ వేగంగా మారుతోందని, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి సంప్రదాయ విద్యార్హతలతోనే ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదన్నారు. జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, తైవాన్‌ వంటి దేశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు పాలిటెక్నిక్‌ విద్యను నైపుణ్యాభివృద్ధితో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

మైనారిటీ యువతను ‘తాలీమ్‌ నుంచి తరక్కీ’ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మైనారిటీ కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, న్యాయవాదులుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని, హజ్‌ యాత్రికులకు ఆర్థిక సహాయం, ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మైనారిటీ ఓటర్ల పేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేర్లు, ఇంటిపేర్లు, స్పెల్లింగ్‌లో స్వల్ప తేడాల వల్ల ఓటర్ల జాబితాలో సమస్యలు రావొచ్చని, యువత ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఒక రేవంత్‌రెడ్డిగా మారి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంనైపుణ్యాభివృద్ధిమైనారిటీ సంక్షేమంస్కిల్ యూనివర్సిటీఓటు హక్కు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!