9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

Writer: Harika S 08:40 PM, 9 ఆగస్టు, 2026
టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

టీమిండియాలో గాయాల సమస్య పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై వస్తున్న విమర్శలకు ఆ సంస్థ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ఆదివారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సీఓఈని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కేవలం పునరావాస కేంద్రంగా మాత్రమే చూడకూడదని అన్నారు. క్రికెటర్లు అత్యుత్తమంగా రాణించేలా సహాయపడటం కూడా తమ బాధ్యతల్లో భాగమని స్పష్టం చేశారు.

ఆటగాళ్ల కెరీర్‌లో గాయాలు సహజమేనని, ఇందుకు ఏ ఒక్క వ్యక్తిని లేదా విభాగాన్ని బాధ్యుడిగా చేయడం సరికాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. సీఓఈ, టీమ్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ మధ్య నిరంతర సమన్వయం ఉందని, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. శ్రీలంక టెస్టు సిరీస్ కోసం బుమ్రా, సాయి సుదర్శన్‌ను ఫిట్‌నెస్ సాధిస్తారనే అంచనాతో ఎంపిక చేసినప్పటికీ, మోకాలిలో నీరు చేరడంతో బుమ్రా, కాలి వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సాయి సుదర్శన్ సిరీస్‌కు దూరమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

ట్యాగ్లు
వీవీఎస్ లక్ష్మణ్టీమిండియా గాయాలుబీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్జస్ప్రీత్ బుమ్రాసాయి సుదర్శన్శ్రీలంక టెస్టు సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం
క్రీడలు

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు
బిజినెస్

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్
జనరల్

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం
జనరల్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!