23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

Writer: Nithish 08:28 PM, 23 సెప్టెంబర్, 2026
ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 వేలానికి సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వేలం స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. డిసెంబరులో గోవా వేదికగా ఐపీఎల్-2027 వేలం జరుగుతుందని ఆయన తెలిపారు. గత మూడు సీజన్లలో వేలాన్ని సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి వంటి విదేశీ వేదికల్లో నిర్వహించిన నేపథ్యంలో ఈసారి భారత్‌లోనే ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మహిళల జట్ల మధ్య సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరగాల్సిన మల్టీ డే మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి మొహాలికి మార్చినట్లు సైకియా తెలిపారు. ధర్మశాలలో భారీ వర్షపాతం కారణంగా మ్యాచ్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని, అందుకే మొహాలిని ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేసినట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ట్యాగ్లు
ఐపీఎల్ 2027ఐపీఎల్ వేలం 2027బీసీసీఐదేవజిత్ సైకియాఐపీఎల్ వేలంగోవాఐపీఎల్ క్రికెట్ఇండియా ఎ మహిళలుఆస్ట్రేలియా ఎ మహిళలుమొహాలి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్
షోస్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్