24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 11:14 PM, 23 సెప్టెంబర్, 2026
దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

దసరాలోపు యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి జీ-9 రకం బొగ్గు అవసరమని అధికారులు వివరించగా.. సింగరేణిలో ఆ రకం బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ లభ్యతపై స్పష్టత లేదని తెలిపారు. స్థానికంగా జీ-9 బొగ్గు అందుబాటులో లేనప్పుడు అదే సాంకేతికతతో ప్లాంట్‌ను ఎలా నిర్మించారని సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించారు.

యాదాద్రి ప్లాంట్‌ను పిట్‌హెడ్‌ ప్రాంతంలో కాకుండా దూరంగా నిర్మించడం వల్ల బొగ్గు రవాణా వ్యయం రాష్ట్రంపై అదనపు భారం మోపుతోందని అధికారులు సమావేశంలో వివరించారు. బొగ్గు సరఫరా విషయంలో సింగరేణితో పాటు మహానది కోల్‌ఫీల్డ్స్‌, కోల్‌ ఇండియా నుంచి కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో చర్చించాలని భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ట్యాగ్లు
యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌రేవంత్‌రెడ్డిభట్టి విక్రమార్కతెలంగాణ విద్యుత్‌జీ9 బొగ్గుసింగరేణికోల్‌ ఇండియామహానది కోల్‌ఫీల్డ్స్‌విద్యుత్‌ శాఖతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌
జనరల్

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌
బిజినెస్

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!