23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

Writer: Chandrika 09:45 AM, 23 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటారు. పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 3-0తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ ప్రపంచ టాప్‌ ప్లేయర్‌ కొడై నరోకాపై తొలి గేమ్‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని 11-21, 21-5, 21-19తో విజయం సాధించాడు. అనంతరం సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-18, 24-22తో విజయం సాధించగా, ఆయుష్‌ శెట్టి 21-10, 21-19తో కొకి వటనబెను ఓడించి భారత్‌కు 3-0 విజయాన్ని అందించాడు. అయితే మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు జపాన్‌ చేతిలో 1-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

హాకీలో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకను 16-1తో ఓడించిన భారత్‌.. అంతకుముందు ఇండోనేసియాపై 13-1తో గెలిచింది. శ్రీలంకపై జుగ్‌రాజ్‌ సింగ్‌ నాలుగు గోల్స్‌ చేయగా, అభిషేక్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌లు సాధించారు. వుషులో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి మకావ్‌కు చెందిన చుమన్‌ సిన్‌పై 5-0తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరడంతో పతకం ఖాయమైంది. జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్‌ వాల్ట్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, జాదుమణి సింగ్‌ తమ విభాగాల్లో తదుపరి రౌండ్‌కు చేరారు. మరోవైపు షూటింగ్‌లో ఇలవేనిల్‌ వలరివాన్‌-పార్థ్‌ మానే జోడీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా, టేబుల్‌ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఓటములతో నిష్క్రమించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత క్రీడలుభారత బ్యాడ్మింటన్లక్ష్యసేన్సాత్విక్ చిరాగ్ఆయుష్ శెట్టిభారత హాకీరోషిబినా దేవిప్రణతి నాయక్భారత బాక్సింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!