24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

Writer: Nithish 10:58 PM, 23 సెప్టెంబర్, 2026
ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారం అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ఆదిలాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైతే వారిని హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ కేంద్రాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆస్పత్రిలో భద్రతా చర్యలు, మౌలిక వసతులపై సమీక్ష కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ట్యాగ్లు
ఆదిలాబాద్‌ రిమ్స్‌రిమ్స్‌ అగ్ని ప్రమాదంతెలంగాణ ప్రభుత్వందామోదర్‌ రాజనర్సింహరేవంత్‌రెడ్డిఆదిలాబాద్‌రిమ్స్‌ ఆస్పత్రిఎక్స్‌గ్రేషియామాతా శిశు ఆరోగ్య కేంద్రంతెలంగాణ వైద్యశాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌
జనరల్

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌
బిజినెస్

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!