23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

Writer: Nithish 10:05 PM, 23 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

బిగ్‌బాస్ తెలుగు 10 రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ షో నుంచి రెండో వారంలో ఎలిమినేట్‌ అయిన నటుడు కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. హౌస్‌లో తన అనుభవాలతో పాటు తోటి కంటెస్టెంట్ల ఆట తీరుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో టాప్‌-5కు చేరుకునే అవకాశం ఉన్న కంటెస్టెంట్లపై తన అంచనాలను పంచుకున్నారు. రోహిత్‌, త్రిగుణ్‌, అమన్‌, రామ్‌ ప్రసాద్‌, ముఖేష్‌ టాప్‌-5లో ఉండొచ్చని కృష్ణుడు పేర్కొన్నారు. వీరిలో త్రిగుణ్‌, రోహిత్‌ ఆట తీరు బిగ్‌బాస్‌ ఫార్మాట్‌కు అనుగుణంగా ఉందని ప్రశంసించారు. అమన్‌ అండర్‌డాగ్‌గా ముందుకు సాగుతున్నాడని, ముఖేష్‌ మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడని విశ్లేషించారు.

హౌస్‌లో నిజాయితీగా ఉండటం ఒక్కటే సరిపోదని, వ్యూహాలు కూడా అవసరమని కృష్ణుడు అభిప్రాయపడ్డారు. తాను హౌస్‌లో పూర్తిగా షుగర్‌ మానేయడం వల్ల శారీరకంగా బలహీనపడ్డానని, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఫిజికల్‌ టాస్కుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని తెలిపారు. అదే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రతి క్షణం కంటెంట్‌ ఇవ్వడం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్‌పై కృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10కృష్ణుడుబిగ్‌బాస్‌ తెలుగురోహిత్‌త్రిగుణ్‌అమన్‌రామ్‌ ప్రసాద్‌ముఖేష్‌బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుబిగ్‌బాస్‌ టాప్‌ 5
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌
జనరల్

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌
బిజినెస్

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం