23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

Writer: Chandrika 09:40 AM, 23 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో భారత్‌ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జపాన్‌లోని నాగోయాలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ విజయానికి ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధానతో పాటు తెలుగమ్మాయి శ్రీచరణి కీలకంగా నిలిచారు. టోర్నీలో షెఫాలి మూడు ఇన్నింగ్స్‌ల్లో 188 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌పై సెంచరీతో మెరిసిన ఆమె.. ఫైనల్లోనూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడింది. స్మృతి మంధాన మొత్తం 116 పరుగులు చేయగా, ఫైనల్లో 79 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసింది.

బౌలింగ్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. జపాన్‌పై నాలుగు వికెట్లతో అదరగొట్టిన శ్రీచరణి.. బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌ల్లోనూ కీలక వికెట్లు తీసింది. మరోవైపు దీప్తి శర్మ మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించింది. షెఫాలి కూడా బంతితో సహకారం అందించడంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో భారత్‌ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల స్వర్ణాన్ని సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత మహిళల క్రికెట్భారత్ స్వర్ణ పతకంషెఫాలి వర్మస్మృతి మంధానశ్రీచరణిదీప్తి శర్మమహిళల క్రికెట్ఆసియా క్రీడల స్వర్ణంభారత్ వర్సెస్ శ్రీలంక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!