Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్ భద్రత కోసం అదనపు ఐపీఎస్‌లు కోరిన సీఎం

02:04 AM, 5 మార్చి, 2026
హైదరాబాద్ భద్రత కోసం అదనపు ఐపీఎస్‌లు కోరిన సీఎం

పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి మరింత మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి అదనపు ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో సమావేశమైన సీఎం, పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. 2016 లో మొదటిసారి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన సమీక్ష ఆలస్యంగా 2025 లో జరిగిందని గుర్తుచేశారు. ఆ సమయంలో తెలంగాణకు కేవలం ఏడుగురు ఐపీఎస్‌లను మాత్రమే కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 83 మంది ఐపీఎస్ అధికారుల సంఖ్యను 105 కు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజధాని పరిధిలో కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ పాత్ర, సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేస్తున్న పనిని ప్రస్తావించారు. గత రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవనంలో కలిసినట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కూడా కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్‌, ఇజ్రాయెల్‌,ఇరాన్‌ యుద్ధం...కీలక మలుపు

యూఎస్‌, ఇజ్రాయెల్‌,ఇరాన్‌ యుద్ధం...కీలక మలుపు

అనవసర ప్రయాణాలని వాయిదా వేసుకోవాలన్న విదేశాంగశాఖ

అనవసర ప్రయాణాలని వాయిదా వేసుకోవాలన్న విదేశాంగశాఖ

రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్

రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ

రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ

సిరి అప్‌గ్రేడ్ కోసం గూగుల్‌తో యాపిల్ భాగస్వామ్యం?

సిరి అప్‌గ్రేడ్ కోసం గూగుల్‌తో యాపిల్ భాగస్వామ్యం?

పారడైస్ ఆయా షేర్ సాంగ్ కి రికార్డ్ వ్యూస్

పారడైస్ ఆయా షేర్ సాంగ్ కి రికార్డ్ వ్యూస్

ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం - ట్రంప్

ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం - ట్రంప్

ఇండియా చేరుకున్న పీవీ సింధు

ఇండియా చేరుకున్న పీవీ సింధు

గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..

గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..

సుమత్రా దీవిలో భారీ భూకంపం..

సుమత్రా దీవిలో భారీ భూకంపం..

ట్యాగ్లు
తెలంగాణ వార్తలురేవంత్ రెడ్డిఅమిత్ షా సమావేశంఐపీఎస్ అధికారులుహైదరాబాద్ పోలీసింగ్తెలంగాణ పోలీస్క్యాడర్ రివ్యూఈగల్ ఫోర్స్సైబర్ సెక్యూరిటీ తెలంగాణమావోయిస్టుల లొంగుబాటు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌?
గాసిప్స్

విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌?

హున్సా గ్రామంలో వార్షిక పిడిగుద్దులాట ఉత్సవం
న్యూస్

హున్సా గ్రామంలో వార్షిక పిడిగుద్దులాట ఉత్సవం

ఖమేనీ మరణంతో జమ్మూకశ్మీర్‌లో కఠిన ఆంక్షలు
రాజకీయాలు

ఖమేనీ మరణంతో జమ్మూకశ్మీర్‌లో కఠిన ఆంక్షలు

ట్రంప్ అధికారాలపై తీర్మానం విఫలం
రాజకీయాలు

ట్రంప్ అధికారాలపై తీర్మానం విఫలం

పవన్ సినిమాకు డ్యూయల్ మ్యూజిక్ ట్రీట్
సినిమాలు

పవన్ సినిమాకు డ్యూయల్ మ్యూజిక్ ట్రీట్

బడ్జెట్ మ్యాక్‌బుక్ నియోను ఆపిల్ ఆవిష్కరించింది
టెక్నాలజీ

బడ్జెట్ మ్యాక్‌బుక్ నియోను ఆపిల్ ఆవిష్కరించింది

మద్యం కుంభకోణం: చాణక్యకు చెందిన రూ.6.09 కోట్ల ఆస్తుల గుర్తింపు!
న్యూస్

మద్యం కుంభకోణం: చాణక్యకు చెందిన రూ.6.09 కోట్ల ఆస్తుల గుర్తింపు!

పెట్టుబడులకు ఏపీ హబ్‌గా మారుతోంది: చంద్రబాబు!
న్యూస్

పెట్టుబడులకు ఏపీ హబ్‌గా మారుతోంది: చంద్రబాబు!

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం తీవ్రం: టెహ్రాన్‌పై భారీ వైమానిక దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!
న్యూస్

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం తీవ్రం: టెహ్రాన్‌పై భారీ వైమానిక దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!

ఏఐతో ముందంజలో జెన్ జీ అమ్మాయిలు!
న్యూస్

ఏఐతో ముందంజలో జెన్ జీ అమ్మాయిలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!