
న్యూస్

రాజ్యసభకు మొత్తం 9 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అలాగే బీహార్ నుంచి శివేష్ కుమార్, అస్సాం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మకు అవకాశమిచ్చింది.
హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాల పేర్లను కూడా ఖరారు చేసింది. ఏప్రిల్ 9 తర్వాత ఈ తొమ్మిది మంది పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!