
న్యూస్

భూకంప తీవ్రత ఇండోనేషియాను మరోమారు వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఇండోనేషియా కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి.
అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ (AFP) తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!