
క్రీడలు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణల నేపథ్యంలో హీరో శివాజీపై మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్, శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది.
నోటీసుల్లో భాగంగా, ఈ నెల 27 వ తేదీన మహిళా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని శివాజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ కోరుతున్నామని కమిషన్ తెలిపింది.





















.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!