Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

06:18 PM, 31 మే, 2026
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు క్లాసిక్ చిత్రాలను గుర్తు చేసే ప్రత్యేక గీతం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నటుడు కృష్ణసాయి, ప్రీతి సుందర్ ఈ పాటలో కనిపించగా, కృతి వర్మ నటించిన మరో ప్రత్యేక గీతాన్ని కూడా విడుదల చేశారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, 52 మంది ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న సూర్య ప్రశంసలు.. ఎవరి గురించి తెలుసా?

ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న సూర్య ప్రశంసలు.. ఎవరి గురించి తెలుసా?

“నాన్నే నా హీరో” – తండ్రిని గుర్తు చేసుకున్న మహేశ్ బాబు
ట్యాగ్లు
పోలీస్ కంప్లైంట్సంజీవ్ మేగోటిబాలకృష్ణ మహారాణాకృష్ణసాయికృతి వర్మప్రీతి సుందర్సూపర్ స్టార్ కృష్ణతెలుగు సినిమాట్రైలర్ విడుదలహారర్ థ్రిల్లర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

“నాన్నే నా హీరో” – తండ్రిని గుర్తు చేసుకున్న మహేశ్ బాబు

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమాపై క్రేజీ న్యూస్

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమాపై క్రేజీ న్యూస్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీ20ల్లో మూడు కీలక మార్పులు కావాలి: సచిన్ టెండూల్కర్
క్రీడలు

టీ20ల్లో మూడు కీలక మార్పులు కావాలి: సచిన్ టెండూల్కర్

బ్యాడ్మింటన్‌లో మరో ఘనత.. సాత్విక్‌-చిరాగ్ సూపర్ షో
క్రీడలు

బ్యాడ్మింటన్‌లో మరో ఘనత.. సాత్విక్‌-చిరాగ్ సూపర్ షో

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్
సినిమాలు

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్
రాజకీయాలు

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..
జనరల్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?
జనరల్

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్
రాజకీయాలు

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?
గాసిప్స్

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?

రెండు ఓటీటీ వేదికలపై అందుబాటులోకి వచ్చిన గోదారి గట్టుపైన సినిమా
ఓటీటీ

రెండు ఓటీటీ వేదికలపై అందుబాటులోకి వచ్చిన గోదారి గట్టుపైన సినిమా

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు
ఆరోగ్యం

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!