Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

04:45 PM, 30 మే, 2026
రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ వంటి ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులతో పాటు దట్టమైన ఇసుక మేఘాలు ఆవరించడంతో చీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇంతకుముందు జైపుర్‌లో కూడా ఇదే తరహా వాతావరణం కనిపించింది. ధోల్‌పుర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గంటకు 60–70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు ఈ తరహా వాతావరణం కొనసాగవచ్చని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ట్యాగ్లు
రాజస్థాన్ఇసుక తుపానువాతావరణంభారీ వర్షంచురుబికనీర్జైపుర్వాతావరణ హెచ్చరిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం
గాసిప్స్

చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్
జనరల్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం
జనరల్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి
రాజకీయాలు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం
జనరల్

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు
జనరల్

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు
సినిమాలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు
టెక్నాలజీ

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు
జనరల్

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్
జనరల్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
జనరల్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!