Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

03:59 PM, 30 మే, 2026
హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్‌కు కొత్త రూట్‌ను నిర్ణయించారు. పాత శంషాబాద్–సూర్యాపేట–ఖమ్మం మార్గం స్థానంలో శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మార్గంగా కొత్త ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ మార్పుతో ప్రాజెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు భూసేకరణ సమస్యలు తగ్గనున్నాయి.

కొత్త ఎలైన్‌మెంట్ కారణంగా తెలంగాణలో ప్రాజెక్టు దూరం 236 కిలోమీటర్ల నుంచి 123 కిలోమీటర్లకు తగ్గింది. భూసేకరణ విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద నాలుగు స్టేషన్లు ప్రతిపాదించగా, అందులో మూడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. సముద్ర తీరంలేని తెలంగాణకు ఎగుమతులు, దిగుమతుల కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డ్రైపోర్ట్ స్టేషన్ కీలకంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

తెలంగాణ ఎడ్‌సెట్‌లో మంచి విజయాలు

తెలంగాణ ఎడ్‌సెట్‌లో మంచి విజయాలు

సమాన హక్కులకు సుప్రీంకోర్టు ధృవీకరణ

సమాన హక్కులకు సుప్రీంకోర్టు ధృవీకరణ

ట్యాగ్లు
హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలుబుల్లెట్ ట్రైన్ ఇండియాతెలంగాణ అభివృద్ధిమౌలిక సదుపాయాలుహై స్పీడ్ రైలురవాణా వార్తలుభారత్ సిటీడ్రైపోర్ట్నల్గొండఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి
రాజకీయాలు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం
జనరల్

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు
జనరల్

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు
సినిమాలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు
టెక్నాలజీ

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు
జనరల్

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్
జనరల్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
జనరల్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

దాసరి సమాధిని శుభ్రం చేసిన మనోజ్
సినిమాలు

దాసరి సమాధిని శుభ్రం చేసిన మనోజ్

తెలంగాణ ఎడ్‌సెట్‌లో మంచి విజయాలు
జనరల్

తెలంగాణ ఎడ్‌సెట్‌లో మంచి విజయాలు

సమాన హక్కులకు సుప్రీంకోర్టు ధృవీకరణ
జనరల్

సమాన హక్కులకు సుప్రీంకోర్టు ధృవీకరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!