Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

05:00 PM, 30 మే, 2026
తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలను ఉదయం 8.30 గంటలకు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా అతిథులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ట్యాగ్లు
తెలంగాణ అవతరణ దినోత్సవంరేవంత్ రెడ్డిపరేడ్ గ్రౌండ్స్ప్రభుత్వ ఆదేశాలువేడుకల సమయం మార్పుఎండలుజూన్ 2
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం
గాసిప్స్

చరణ్–సుకుమార్ కొత్త సినిమా చర్చలో దేవిశ్రీ భవితవ్యం

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్
జనరల్

కాలుష్య నియంత్రణపై నివేదిక కోరిన పవన్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం
జనరల్

తెలంగాణ అవతరణ వేడుకలు ఉదయం నిర్వహణకు రేవంత్ ఆదేశం

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి
రాజకీయాలు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం
జనరల్

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు
జనరల్

భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు
సినిమాలు

'పెద్ది' టిక్కెట్ ధరల పెంపుపై పిటిషన్ వాపస్ అనుమతించిన హైకోర్టు

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు
టెక్నాలజీ

ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు
జనరల్

టీటీడీకి భారీ విరాళం: విద్యుత్ బస్సు, ట్యాబ్‌లు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజకీయ సంస్కరణలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్
జనరల్

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కొత్త రూట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
జనరల్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!