
న్యూస్

ఒంగోలు తాలూకా సర్కిల్ పరిధిలోని గ్రామ ప్రజలు ఈ రోజు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామంలో సుహెల్ అబ్దుల్లా అనే వ్యక్తి కొంతకాలంగా అనుమానాస్పదంగా తిరుగుతూ కొంతమందితో కలిసి గొడవలు సృష్టిస్తున్నాడని వారు ఆరోపించారు.

అతని ప్రవర్తన వల్ల గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. అతనిపై తగిన చర్యలు తీసుకుని గ్రామంలో శాంతిని కాపాడాలని అధికారులను కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!