Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హంద్వారాలో ఎన్‌ఐఏ రైడ్స్.. కీలక ఆధారాల స్వాధీనం

07:22 AM, 23 మార్చి, 2026
హంద్వారాలో ఎన్‌ఐఏ రైడ్స్.. కీలక ఆధారాల స్వాధీనం

దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జమ్మూకశ్మీర్‌లో ఈరోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తెల్లవారుజామునే తనిఖీలు ప్రారంభించి, హంద్వారాలోని ఓ వ్యాపారి ఇంట్లో రైడ్స్ చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆయుధాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తూ ఉగ్ర సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 11 కు చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ గ్రామీణ శైలితో ఆకట్టుకుంటున్న కొత్త ఫోక్ సాంగ్

తెలంగాణ గ్రామీణ శైలితో ఆకట్టుకుంటున్న కొత్త ఫోక్ సాంగ్

తెలంగాణ రైతు భరోసా నిధులు విడుదల–సీఎం రేవంత్

తెలంగాణ రైతు భరోసా నిధులు విడుదల–సీఎం రేవంత్

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు కలెక్షన్స్...

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అంటున్న నిహారిక....

మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అంటున్న నిహారిక....

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఐఈఏ హెచ్చరిక

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఐఈఏ హెచ్చరిక

హృతిక్ రోషన్ కొత్త చిత్రం ప్రకటన..

హృతిక్ రోషన్ కొత్త చిత్రం ప్రకటన..

ట్యాగ్లు
దిల్లీ పేలుడుఎన్ ఐ ఏ సోదాలుజమ్మూకశ్మీర్ఉగ్రవాదందర్యాప్తుహంద్వారాస్లీపర్ సెల్స్జాతీయ భద్రతఉమర్ నబీభారత వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల
సినిమాలు

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ
న్యూస్

యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది - ప్రధాని మోదీ

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు
సినిమాలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!
న్యూస్

ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్‌కు కొత్త రూపు:సీఎం రేవంత్ రెడ్డి!

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు
క్రీడలు

పీఎస్‌ఎల్‌ను వీడండి...విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!
న్యూస్

ఢిల్లీ పేలుడు కేసులో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు!

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!
న్యూస్

ట్రంప్ కఠిన వీసా విధానాలు.. భారత్, చైనాపై ప్రభావం!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు
రాజకీయాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్
సినిమాలు

ఘనంగా 'తెరచాప' చిత్ర ట్రైలర్ లాంచ్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!
న్యూస్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు
న్యూస్

కదిరిలో భూ ఆక్రమణలపై కఠిన చర్యలు

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు
బిజినెస్

వంటగ్యాస్ కొరత భయం… సిలిండర్ బరువు తగ్గింపుపై కేంద్రం ఆలోచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!