
సినిమాలు

అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌కు అమెరికా 15 పాయింట్లతో కూడిన ప్రతిపాదనలు అందించగా, అవి తమకు ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేసింది. ఒకవైపు చర్చలు జరుపుతున్నామని చెబుతూ, మరోవైపు ఇరాన్ సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరిస్తోందని అమెరికాపై విమర్శలు గుప్పించింది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ, అమెరికా సైనిక కదలికలను తమ దేశం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశమున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!