4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మల్టీస్టారర్‌ మూవీకి ముగ్గురు నిర్మాతలా?

Writer: Bhargavi 02:06 PM, 25 మార్చి, 2026
అనిల్ రావిపూడి నెక్స్ట్ మల్టీస్టారర్‌ మూవీకి ముగ్గురు నిర్మాతలా?

స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథ ఫైనల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. మే నెలలో కథ పూర్తవుతుందని, జూన్ చివరికి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పని చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకుడిగా ఉండగా, జీ స్టూడియోస్ పెట్టుబడి పెట్టి నాన్-థియేట్రికల్ హక్కులు పొందనుందని తెలుస్తోంది. ప్రధాన నిర్మాణ బాధ్యత మాత్రం షైన్ స్క్రీన్స్ సంస్థదే ఉండనుంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, వారిలో ఒకరుగా కీర్తి సురేష్‌ను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్‌ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ట్యాగ్లు
అనిల్ రావిపూడివెంకటేష్కళ్యాణ్ రామ్కీర్తి సురేష్టాలీవుడ్ వార్తలుతెలుగు సినిమామల్టీస్టారర్ సినిమాషైన్ స్క్రీన్స్జీ స్టూడియోస్సురేష్ ప్రొడక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala25, మార్చి 2026

One more Blockbuster movie of TFI is going to be on sets soon. Best of Luck