
న్యూస్

ఉత్తరప్రదేశ్లో సర్ (Special Intensive Revision) ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 2.89 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. ఇందులో 46 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించారు.
ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో 12.56 కోట్ల ఓటర్లు ఉన్నారు. కాగా, సర్ ప్రక్రియ ప్రారంభమైన గత ఏడాది అక్టోబర్లో ఈ సంఖ్య 15.44 కోట్లుగా ఉండేది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!