
బిజినెస్

ట్రేడ్ డీల్లో భాగంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై భారత్కు మినహాయింపులు ఇస్తున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి Jamieson Greer తెలిపారు. వ్యవసాయ రంగ ప్రవేశంపై భారత్తో చర్చలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
ఈ ఒప్పందం ప్రకారం కొన్ని రకాల గింజలు, వైన్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలపై టారిఫ్లను 13.5 శాతం నుంచి శూన్యానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్–అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!